అర్థం : సంతోషము లేకపోవడం.
ఉదాహరణ :
మీరు అలుగుటకు కారణం ఏమిటి?
పర్యాయపదాలు : అలుగుట, ఆగ్రహించుట, కోప్పడుట, క్రోధించుట, మండిపడుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The feeling of being displeased or annoyed or dissatisfied with someone or something.
displeasure