అర్థం : నూతనంగా పెళ్లైన మహిళ
ఉదాహరణ :
కొత్తగాపెళ్లైన రేనూ అత్తవారింట్లో సుఖంగా వుంది.
పర్యాయపదాలు : నవవధువైన, నవవివాహితైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका विवाह हाल में ही हुआ हो (महिला)।
नवविवाहिता रेनू अपने ससुराल में खुश है।