అర్థం : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
ఉదాహరణ :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
పర్యాయపదాలు : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక
ఉదాహరణ :
బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ
ఉదాహరణ :
కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.
పర్యాయపదాలు : కత్తిరింపుకూలి
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : చిన్నా_చితక పని
ఉదాహరణ :
రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది
ఇతర భాషల్లోకి అనువాదం :