అర్థం : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
ఉదాహరణ :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
పర్యాయపదాలు : అసాధ్యమైన, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।అర్థం : సన్నిహిత సంబంధం కుదరని
ఉదాహరణ :
ఆమె తన జోడుకలవని పెళ్ళితో దుఃఖపడుతున్నది
పర్యాయపదాలు : అసంబద్ధమైన, జోడుకలవని, సరిజోడుకాని
ఇతర భాషల్లోకి అనువాదం :