అర్థం : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
ఉదాహరణ :
కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
పర్యాయపదాలు : శిరోభూషణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వివాహసమయంలో వరుడు తలపైన ధరించేది
ఉదాహరణ :
వరుడు కిరీటమ్ ధరించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
विवाह के समय वर को पहनाने के लिए फूलों या सुनहले-रुपहले तारों आदि की बड़ी मालाओं की पंक्ति या पुंज।
दूल्हा सेहरा पहने हुए था।అర్థం : దేవత ప్రతిమల తల మీద వుండేది
ఉదాహరణ :
రాజు తల మీద ఉన్న కిరీటం సుశోభితంగా వుంది.
పర్యాయపదాలు : శటగోపరం
ఇతర భాషల్లోకి అనువాదం :