అర్థం : ఒక రకమైన నల్లని పక్షి దాని స్వరం మధురంగా వుంటుంది
ఉదాహరణ :
కొకిల స్వరము వింటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.
పర్యాయపదాలు : కలకంఠం, కామాంధం, కుహూకంఠం, కోకిల, కోయిల, పికం, మదాలాపి, మధుస్వరం, రక్తకంఠం, వనప్రియం, వాసంతం, శ్యామం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक काले रंग का पक्षी जिसकी आवाज सुरीली होती है।
कोयल की आवाज़ मन को छू लेती है।Any of numerous European and North American birds having pointed wings and a long tail.
cuckoo