సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక
ఉదాహరణ : ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
పర్యాయపదాలు : మోటారుకారు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक प्रकार की छोटी चारपहिया मोटर गाड़ी।
అర్థం : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ఉదాహరణ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
పర్యాయపదాలు : ద్రవించు, ప్రవహించు, స్రవించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
అర్థం : ఒక్కోచుక్క క్రిందపడుట
ఉదాహరణ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
పర్యాయపదాలు : ద్రవించు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
అర్థం : ద్రవ రూపములో ప్రవహించుట.
పర్యాయపదాలు : వచ్చు
किसी ठोस पदार्थ का गलकर या अपना आधार छोड़कर द्रव रूप में किसी ओर चलना।
Move along, of liquids.
ఆప్ స్థాపించండి