అర్థం : చమటోర్చి పనిచేయడం
ఉదాహరణ :
శ్రమపడే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధిస్తాడు.
పర్యాయపదాలు : శ్రమపడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన స్వయంగా సంపాదించిన.
ఉదాహరణ :
అది నా కష్టపడిన ధనము.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका अर्जन खुद किया गया हो या जिसे स्वयं प्राप्त किया गया हो।
यह स्वार्जित धन है।