అర్థం : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
ఉదాహరణ :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
పర్యాయపదాలు : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।అర్థం : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ఉదాహరణ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
పర్యాయపదాలు : కట్టు, కుట్టు, కూర్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeఅర్థం : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ఉదాహరణ :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
పర్యాయపదాలు : ప్రవహింపచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।అర్థం : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
ఉదాహరణ :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
పర్యాయపదాలు : పిసుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విడిగా వున్న దాన్ని జంట చేయడం
ఉదాహరణ :
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
Establish a rapport or relationship.
The President of this university really connects with the faculty.అర్థం : రెండింటిని ఒకటి చేయడం
ఉదాహరణ :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
పర్యాయపదాలు : కల్తిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ఉదాహరణ :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
పర్యాయపదాలు : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerఅర్థం : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
ఉదాహరణ :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
పర్యాయపదాలు : కలుపుమొక్కలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
ఉదాహరణ :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
పర్యాయపదాలు : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
ఉదాహరణ :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
పర్యాయపదాలు : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
ఇతర భాషల్లోకి అనువాదం :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood