అర్థం : కంప్యూటర్‍కు సంబంధించిన.
ఉదాహరణ :
కంప్యూటర్‍ను ఉపయోగించాలంటే కంప్యూటరీకరమైన జ్ఞానము అవసరము.
పర్యాయపదాలు : గణనయంత్రమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
संगणक या कम्प्यूटर का अथवा संगणक या कम्प्यूटर संबंधी।
संगणक का उपयोग करने के लिए संगणकीय ज्ञान की आवश्यकता होती है।