పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒప్పుకొనబడిన అనే పదం యొక్క అర్థం.

ఒప్పుకొనబడిన   విశేషణం

అర్థం : సమ్మతి లభించిన.

ఉదాహరణ : ప్రభుత్వం ద్వారా అంగీకరించిన ప్రణాళిక తొందరగా ప్రారంభమవుతుంది.

పర్యాయపదాలు : అంగీకరించిన, అనుమతిపొందిన, స్వీకృతియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे आधिकारिक रूप से मान्यता मिली हो या जिसे स्वीकार कर लिया गया हो।

ये सब मान्यताप्राप्त शिक्षण संस्थाएँ हैं।
मंज़ूर, मंज़ूरशुदा, मंजूर, मंजूरशुदा, मक़बूल, मान्य, मान्यताप्राप्त, स्वीकृत

Generally approved or compelling recognition.

Several accepted techniques for treating the condition.
His recognized superiority in this kind of work.
accepted, recognised, recognized

అర్థం : ఇందులో వివాదము లేకున్న

ఉదాహరణ : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది అంగీకృతమైన సత్యము

పర్యాయపదాలు : అంగీకృతమైన, సమ్మతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कोई विवाद या झगड़े की बात न हो।

यह निर्विवाद सत्य है कि सूर्य स्थिर है।
घर का बँटवारा निर्विवाद संपन्न हो गया।
अविवाद, अविवादास्पद, अविवादित, निर्विवाद, निर्विवादित, प्रवृत्त, विवादरहित, विवादहीन, विवादातीत

అర్థం : అనుమతి లభించినటువంటి

ఉదాహరణ : నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.

పర్యాయపదాలు : అంగీకరించబడిన, అనుమతింపబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी अनुमति दी गई हो या मिल गई हो।

मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।
अनुज्ञप्त, अनुज्ञात, अनुज्ञापित, अनुमति प्राप्त, अनुमतिप्राप्त, पास, मंज़ूर, मंज़ूरशुदा, मंजूर, मन्जूर, मान्य, सहमति-प्राप्त, स्वीकृत