అర్థం : ఒకరితో ఒకటి కిలిసి ఉండటం.
ఉదాహరణ :
వారిరువురు పరస్పరము గొడవపడుతూ ఉంటారు.
పర్యాయపదాలు : అన్యోన్యము, ఒకరికొకరు, తమలోతాము, పరస్పరం
ఇతర భాషల్లోకి అనువాదం :
In a mutual or shared manner.
The agreement was mutually satisfactory.