అర్థం : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
ఉదాహరణ :
ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
పర్యాయపదాలు : ఏకచత్రాధిపత్యం, ఏకాధికారము, గుత్తాధికారం, గుత్తాధిపత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :