అర్థం : రామాయణాన్ని రచించిన కవి మరియు ఆదికవి
ఉదాహరణ :
తులసీదాస్ వాల్మీకి అవతారంగా చలామణీ అయ్యాడు.
పర్యాయపదాలు : ఆదికవి, వాల్మీకి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक मुनि जो रामायण के रचयिता और आदिकवि थे।
तुलसीदास वाल्मीकि के अवतार माने जाते हैं।A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.
sageఅర్థం : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
ఉదాహరణ :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
పర్యాయపదాలు : మహర్షి, వైరాగి, సన్యాసి
ఇతర భాషల్లోకి అనువాదం :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।అర్థం : తపస్సు చేసే వాడు
ఉదాహరణ :
విశ్వామిత్రుడు ఒక తపస్వీ
పర్యాయపదాలు : తపస్వీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేద మంత్రాలును చదివేవ్వక్తి
ఉదాహరణ :
వేదాంతం ఒక ఋషి ఫలితం కాదు.
పర్యాయపదాలు : ముని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తపస్సు చేసి ఏదైనా ప్రత్యక్ష పూర్వకంగా తెలుసుకొని చెప్పే వాళ్ళు
ఉదాహరణ :
అంతర్ జ్ఞానీ వ్యక్తులకు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
పర్యాయపదాలు : అంతర్ జ్ఞానీ, ముని
ఇతర భాషల్లోకి అనువాదం :
तर्क, प्रत्यक्ष अनुभव आदि से जिसे अपने आप बोध हो।
अंतर्ज्ञानी व्यक्ति को कुछ बताने की ज़रूरत नहीं।Having knowledge and spiritual insight.
enlightened