అర్థం : ఇద్దరి పక్షం నుండి
ఉదాహరణ :
పెళ్లికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరితో సంబంధం ఉండటం వలన నాకు ఇద్దరి తరుపునా పెళ్లి ఆహ్వానపత్రిక అందింది.
పర్యాయపదాలు : ఇద్దరి తరపున, ఇరువైపుల వారి నుండి, ఉభయుల తరపున
ఇతర భాషల్లోకి అనువాదం :
दोनों ओर से।
वर पक्ष और कन्या पक्ष दोनों से संबंध होने के कारण इस विवाह समारोह में मैं उभयतः आमंत्रित हूँ।