సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వ్వవసాయం చేయని ఊరికొరకు వదిలిన ఎద్దు
ఉదాహరణ : ఒక నల్లని ఆబోతు మోహన్ ని పరిగెత్తించింది.
పర్యాయపదాలు : బలిపశువు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अँडुआ बैल।
Uncastrated adult male of domestic cattle.
అర్థం : ఊరి మీద బలాదూర్ గా వదిలేసిన ఎద్దు
ఉదాహరణ : ఆబోతును బలి ఇస్తున్నారు.
పర్యాయపదాలు : అచ్చుటెద్దు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह पशु जिसकी बधिया न की गई हो।
ఆప్ స్థాపించండి