అర్థం : ఆనందంతో నిండిన
ఉదాహరణ :
సంతోషకరమైన వ్యక్తి యొక్క జీవితం ఆనందదాయకమైనది
పర్యాయపదాలు : ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, హాస్యపూర్వకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आनंद से भरा हुआ हो।
संतोषी व्यक्ति का जीवन आनंदपूर्ण होता है।అర్థం : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
ఉదాహరణ :
తమరి పని సంతోషకరముగా ఉంది.
పర్యాయపదాలు : ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, వినోదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
ఉదాహరణ :
నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
పర్యాయపదాలు : ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.