పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అప్రియమైన అనే పదం యొక్క అర్థం.

అప్రియమైన   క్రియా విశేషణం

అర్థం : నచ్చని

ఉదాహరణ : ప్రజలకు అతనంటే ఇష్టంలేనందున కొట్టారు.

పర్యాయపదాలు : అఇష్టమైన, ఇష్టంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी तरह से।

लोगों ने उसे अनैसे पीटा।
अनैसे

To a severe or serious degree.

Fingers so badly frozen they had to be amputated.
Badly injured.
A severely impaired heart.
Is gravely ill.
Was seriously ill.
badly, gravely, seriously, severely

అప్రియమైన   విశేషణం

అర్థం : ప్రియం కానిది.

ఉదాహరణ : అప్రియమైన మాటలు మాట్లాడకూడదు.

పర్యాయపదాలు : అనిష్టమైన, ఇష్టంకాని, ఇష్టంలేని, మంచికాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रिय न हो।

अप्रिय बात मत बोलो।
अप्रिय, अप्रीतिकर, कटु, कटुक, नागवार, नीठो, नीठौ, विप्रिय

అర్థం : ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,

ఉదాహరణ : శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : అయిష్టమైన, కఠినమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी बोली कड़वी हो या कटु बोलने वाला।

श्याम के मुँह मत लगो वह कटुभाषी व्यक्ति है।
कटुभाषी, कुभाषी, मुखर, सख्तज़बान