పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపారమైన అనే పదం యొక్క అర్థం.

అపారమైన   విశేషణం

అర్థం : హద్దు లేకపోవడం.

ఉదాహరణ : సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది

పర్యాయపదాలు : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అమితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Seemingly boundless in amount, number, degree, or especially extent.

Unbounded enthusiasm.
Children with boundless energy.
A limitless supply of money.
boundless, limitless, unbounded

అర్థం : అంచనావేయడాని వీలుకానిది.

ఉదాహరణ : పండితుల యొక్క జ్ఞానం చాలా అపారమైనది.

పర్యాయపదాలు : అగాధమైన, అమితమైన, లోతైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी गहराई या थाह का पता न चले।

अथाह सागर में कई अनमोल रत्न छिपे हैं।
पंडित सुनील का ज्ञान अथाह है।
अगाध, अगाध्य, अगाह, अथाह, अनवगाह, अनवगाह्य, अपार, अवगाह, गहन

అర్థం : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

ఉదాహరణ : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

పర్యాయపదాలు : అత్యధికమైన, అధికమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన


ఇతర భాషల్లోకి అనువాదం :

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

అర్థం : కొలవడానికి వీలుకానిది.

ఉదాహరణ : కొలవలేని స్థలాన్ని భాగాలు పంచుటకు చాల గొడవలు ఏర్పడినాయి.

పర్యాయపదాలు : అధికమైన, అమితమైన, ఎక్కువైన, ఎచ్చుగల, కొలవలేని, మిక్కిలిగల, ముమ్మరమైన, లెక్కలేని, హెచ్చుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मापित न हो या मापा न गया हो।

अमापित क्षेत्र के बँटवारे में बहुत विवाद हुआ।
अकूत, अनमापा, अनापा, अपरिमापित, अपरिमित, अमापा, अमापित