పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనావృష్టి అనే పదం యొక్క అర్థం.

అనావృష్టి   నామవాచకం

అర్థం : వర్షం లేకపోవడం.

ఉదాహరణ : వర్షంలేని కారణంగా ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోయినాయి.

పర్యాయపదాలు : కాటకం, క్షామం, వర్షంలేని, వర్షహీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

वर्षा का अभाव या वर्षाहीन होने की अवस्था या भाव।

सूखे के कारण इस साल फ़सल प्रभावित हुई है।
अनावर्षण, अनावृष्टि, अवग्रह, अवर्षण, अवर्षा, वर्षप्रतिबंध, वर्षप्रतिबन्ध, वर्षाहीनता, सूखा

A shortage of rainfall.

Farmers most affected by the drought hope that there may yet be sufficient rain early in the growing season.
drought, drouth

అర్థం : తిండి కూడా దొరకని క్లిష్ట పరిస్థితి.

ఉదాహరణ : కరువు నుంచి ప్రజలను కాపాడుటకు ప్రభుత్వము ఒక కొత్త ప్రణాళికను తయారుచేసినది.

పర్యాయపదాలు : కరువు, కాటకము, క్షామము, దుర్భిక్షము


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा समय जिसमें अतिवृष्टि या अनावृष्टि के कारण अन्न बहुत ही कठिनता से मिले या अन्न की कमी हो।

अकाल से निपटने के लिये सरकार एक नई योजना बना रही है।
अकाल, अनाकाल, ठोहर, दुर्भिक्ष, दुष्काल, मन्वंतर, मन्वन्तर