అర్థం : ఎక్కువ తొందరగా
ఉదాహరణ :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
పర్యాయపదాలు : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
అర్థం : చాలా వేగముతో
ఉదాహరణ :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
పర్యాయపదాలు : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బలముతో కూడిన.
ఉదాహరణ :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
పర్యాయపదాలు : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :