అర్థం : ప్రాచీన కాలానికి చెందిన వస్తువులను గురించి వివరించే శాస్త్రం.
ఉదాహరణ :
-పురాతత్త్వ శాస్త్రంలో ఎప్పుడూ కొత్తకొత్త పరిశోధనలు జరుగుతాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह विज्ञान जिसमें प्राचीन काल की वस्तुओं के आधार पर पुराने अज्ञात इतिहास का पता लगाया जाता है।
पुरातत्त्व में नित नए-नए सर्वेक्षण हो रहे हैं।The branch of anthropology that studies prehistoric people and their cultures.
archaeology, archeology