Meaning : కొంత ప్రదేశాన్ని దానంగా ఇవ్వడం
Example :
కట్టించేవాడు కూలీలకు తన భవనం పక్కనున్న స్ధలాన్ని ఇచ్చాడు
Synonyms : చోటువ్వు, జాగాఇవ్వు
Translation in other languages :
Provide housing for.
The immigrants were housed in a new development outside the town.