Meaning : కొలత, ఉపయోగం మొదలగువాటి పోలికలో ఒక వస్తువుకు మరొక వస్తువుతో ఉండేటువంటి సంబంధం.
Example :
పుస్తకంకోసం రచయితకు రెండుశాతం నిష్పత్తితో రాయల్టీ లభిస్తుంది
Synonyms : అంచనా, నిష్పత్తి, సంసిద్ధి, సగటు, సిద్ధి
Translation in other languages :
The relative magnitudes of two quantities (usually expressed as a quotient).
ratioMeaning : ఒకటి కన్న ఎక్కువ సంఖ్యల మొత్తాన్ని వాటి సంఖ్యతో బాగించగా వచ్చు సంఖ్య
Example :
రెండు మరియు నాలుగుకు సరాసరి మూడు.
Synonyms : అంచనా, నిష్పత్తి, సగటు, సరాసరి
Translation in other languages :
An average of n numbers computed by adding some function of the numbers and dividing by some function of n.
mean, mean valueMeaning : సందేహాత్మకమైన అంచనా
Example :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
Synonyms : అందాజుగా, ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, రమారమి, సుమారుగా
Translation in other languages :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.