Meaning : గృహ సౌకర్యం ఉండేలా చూడటం
Example :
ప్రభుత్వం నగరం వెలుపల ఒక కాలనీలో స్థిర నివాసం ఉన్నవాళ్ళకు ఇళ్ళు ఇస్తున్నది
Synonyms : నివాసం కల్పించు, స్థానంకల్పించు
Translation in other languages :
Provide housing for.
The immigrants were housed in a new development outside the town.