Meaning : పైకి కిందికి పడటం
Example :
అలలు హెచ్చుతగ్గులుగా ఎగిసిపడుతున్నాయి.
Synonyms : మిట్టపల్లములు
Translation in other languages :
Meaning : దోషాలు మరియు తప్పులు.
Example :
తమరి బంధువులను చూసుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగలేదు.
Synonyms : పొరపాటు
Translation in other languages :
A failing or deficiency.
That interpretation is an unfortunate defect of our lack of information.Meaning : కొంచెం లేక అధికం
Example :
ప్రతి వ్యక్తి జీవితంలో తక్కువ ఎక్కువ సమస్యలు రాకుండా ఉండవు.
Synonyms : తక్కువ ఎక్కువ
Translation in other languages :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.Meaning : సమానంగా లేకపోవడం
Example :
ఈ కాగితాన్ని వంకరగా చించాను.
Synonyms : ఒడిదుడుకులు, వంకరగా
Translation in other languages :
Meaning : ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశం
Example :
అతను వ్యవసాయం చేయుటకు సమతలంగాలేని భూమిని సమతలం చేస్తున్నాడు
Synonyms : ఎత్తుపల్లాలుగల, సమతలంగాలేని
Translation in other languages :
Not even or uniform as e.g. in shape or texture.
An uneven color.