Meaning : తినడానికి అనువుగా లేకపోవడం
Example :
ఆమె నాకు రుచిలేని పదార్ధాన్ని తినిపించింది.
Meaning : చక్కెర, ఉప్పు లేదా మిరప మొదలైన వాటిని తగినట్లు కాకుండా తక్కువ తక్కువగా వేసినపుడు కలిగేది
Example :
నాకు రుచిలేని కూర అసలు నచ్చలేదు
Translation in other languages :
शक्कर, नमक या मिर्च आदि की जितनी मात्रा होनी चाहिए उससे कम डला या डाला हुआ।
मुझे फ़ीकी सब्ज़ी बिल्कुल अच्छी नहीं लगती।Lacking taste or flavor or tang.
A bland diet.Meaning : తినడానికి అనుగుణంగా లేకపోవడం
Example :
రుచిలేని హోటల్ భోజనం కోసం ఆశ పడకండి.
Synonyms : టేస్ట్ లేని
Translation in other languages :
Lacking flavor.
tastelessMeaning : చప్పగా ఉండటం.
Example :
నేను రుచిలేని చప్పని టీ ని ఇష్టపడుతాను.
Translation in other languages :
Lacking taste or flavor or tang.
A bland diet.Meaning : తినడానికి ఇంపుగా లేని
Example :
ఈ రోజు రుచిలేని భోజనం తిన్నాం.
Synonyms : అనాస్వాదమైన, చప్పిడైన
Translation in other languages :
Lacking taste or flavor or tang.
A bland diet.Meaning : తినడానికి అనుగుణంగా లేకపోవడం
Example :
కొన్ని పౌష్ఠికమైన రుచిలేని పదార్ధాలను తినలేము.
Synonyms : అరుచికరమైన
Translation in other languages :