Meaning : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
Example :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
Synonyms : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
Translation in other languages :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।Meaning : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
Example :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
Synonyms : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను
Translation in other languages :
Meaning : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం
Example :
కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు
Translation in other languages :
किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।
कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।Exert pressure or force to or upon.
He pressed down on the boards.