అర్థం : అరవై నుండి మూడు తీసివేయగా వచ్చే సంఖ్య.
ఉదాహరణ :
అతడు యాభై ఏడు సంవత్సరాలకే పదవీ విరమణ చేశాడు.
పర్యాయపదాలు : -యాభై ఏడో
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యాభై ఆరవ స్థానం తర్వాత వచ్చేది
ఉదాహరణ :
నా భర్తకు యాభై ఏడవ సంవత్సరం నడుస్తున్నది
పర్యాయపదాలు : యాభై ఏడవ
ఇతర భాషల్లోకి అనువాదం :
गणना में सत्तावन के स्थान पर आने वाला।
मेरे पति का सत्तावनवाँ साल चल रहा है।