అర్థం : ఏదైన విషయం గూర్చి తెలుసుకొని ఉండుట.
ఉదాహరణ :
పరిజ్ఞానం లేకపోతే ఏ విషయం కూడా చర్చించలేము.
పర్యాయపదాలు : పరిజ్ఞానం, పూర్ణజ్ఞానం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि के बारे में पूरा ज्ञान।
परिज्ञान के बिना किसी भी विषय पर बहस नहीं करनी चाहिए।Coming to understand something clearly and distinctly.
A growing realization of the risk involved.