అర్థం : విద్యను అభ్యసించేవాడు
ఉదాహరణ :
ఈ తరగతిలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు.
పర్యాయపదాలు : అధ్యాపితుడు, అధ్యాయి, అభ్యాసి, పాథశాలి, విద్యార్థి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो शैक्षणिक संस्थानों में विद्या का अध्ययन करता हो।
इस कक्षा में पच्चीस छात्र हैं।అర్థం : ఉపాధ్యుయుల వద్ద చదువును నేర్చుకునేవాడు.
ఉదాహరణ :
గురు శిష్యుల సంబంధం మధురంగా ఉండవలెను.
పర్యాయపదాలు : బంటు
ఇతర భాషల్లోకి అనువాదం :