అర్థం : క్షత్రియుల మూల వంశాలలో రెండు ప్రసిద్ధమైన లేదా ఆ వంశాలలో ఒకటి చంద్రునికి సంబంధించిన ఒక వంశం
ఉదాహరణ :
పాండవులు మరియు కౌరవులు చంద్రవంశానికి చెందినవారు.
పర్యాయపదాలు : అంభోజవంశం, చంద్రవంశం, శశివంశం
ఇతర భాషల్లోకి అనువాదం :
क्षत्रियों के दो प्रसिद्ध और मूल वंशों या कुलों में से एक जिसकी उत्पत्ति चंद्र से मानी जाती है।
पांडव तथा कौरव चंद्रवंश के थे।