అర్థం : ఎక్కడైతే వేశ్యలు తమ వృత్తిని నిర్వర్తించుదురో ఆ గృహమే.
ఉదాహరణ :
వేశ్యావృత్తిని ఎప్పుడు నిర్బంధిస్తారో అప్పుడే ఈ వ్యభిచారగృహములు వాటంతటవే మూతబడుతాయి.
పర్యాయపదాలు : వేశ్యాలయము, వ్యభిచారగృహము, సానికొంప
ఇతర భాషల్లోకి అనువాదం :
A building where prostitutes are available.
bagnio, bawdyhouse, bordello, brothel, cathouse, house of ill repute, house of prostitution, sporting house, whorehouse