అర్థం : నమ్మకంతో మోసం చేయువారు.
ఉదాహరణ :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
పర్యాయపదాలు : ద్రోహమైన, ద్రోహియైన, మోసగాడైన, వంచకుడైన, వంచనైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.