అర్థం : -ఒక ప్రత్యేక సమయంలో విద్యార్థులు చదువుతూ విద్య నేర్పుతూ వుండే స్థలం.
ఉదాహరణ :
పాఠశాల అయిన వెంటనే మనం నేరుగా ఇంటికి వెళదాం మా స్కూలు నాలుగు గంటల వరకూ వుంటుంది.
పర్యాయపదాలు : పాఠశాల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విధ్యను ఆర్జించు ప్రదేశం.
ఉదాహరణ :
మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.
పర్యాయపదాలు : పాఠశాల, బడి, మదర్సా, శిక్షణాలయం, స్కూలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जगह जहाँ शिक्षा दी जाती हो।
प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।అర్థం : శిక్షణకు సంబందించిన సంస్థ
ఉదాహరణ :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
పర్యాయపదాలు : కళాశాల, పాఠశాల, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।