పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విద్యార్థి అనే పదం యొక్క అర్థం.

విద్యార్థి   నామవాచకం

అర్థం : విద్యను అభ్యసించేవాడు

ఉదాహరణ : ఈ తరగతిలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు.

పర్యాయపదాలు : అధ్యాపితుడు, అధ్యాయి, అభ్యాసి, పాథశాలి, శిష్యుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शैक्षणिक संस्थानों में विद्या का अध्ययन करता हो।

इस कक्षा में पच्चीस छात्र हैं।
अधीयान, अध्येता, अर्भ, छात्र, विद्यार्थी, शिक्षार्थी, शिष्य, स्टूडेंट, स्टूडेन्ट

A learner who is enrolled in an educational institution.

educatee, pupil, student

అర్థం : విద్యను ఆర్జించేవాడు.

ఉదాహరణ : రాజు అనే విద్యార్థి పదవతరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो विद्या अर्जन या ग्रहण करती हो।

इस विद्यालय की एक छात्रा ने दसवीं की वार्षिक परीक्षा में राज्य में प्रथम स्थान प्राप्त किया है।
छात्रा, विद्यार्थिनी

A learner who is enrolled in an educational institution.

educatee, pupil, student