అర్థం : పేరు ప్రతిష్టలు పొందిన.
ఉదాహరణ :
ప్రేమచంద్ హిందీ సాహిత్యములో ఒక పేరుగాంచిన నాటకకారుడు.
పర్యాయపదాలు : ఖ్యాతికెక్కిన, పేరుగాంచిన, పేరొందిన, ప్రసిద్ధిగల, ప్రసిద్ధిచెందిన, ప్రసిద్ధిపొందిన, విఖ్యాతిగాంచిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे यश मिला हो।
मुंशी प्रेमचंद हिंदी साहित्य के एक यशस्वी रचनाकार थे।Widely known and esteemed.
A famous actor.