అర్థం : ఆకులు పచ్చగా లేకపోవడం
ఉదాహరణ :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
పర్యాయపదాలు : ఎండిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాంతివంతంగా లేకపోవుట.
ఉదాహరణ :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
పర్యాయపదాలు : దుర్భలమైన, నిరుత్సాహపడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
ఉదాహరణ :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
పర్యాయపదాలు : వడలిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :