సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోహంతో తయారుచేయబడిన కలం
ఉదాహరణ : గంటంతో తాళపత్రాలపై రాస్తారు
పర్యాయపదాలు : అక్షర జనని, అక్షర తూలిక, గంటం, వర్ణతూలిక, వర్ణాంకం, వర్ణిక, శర్కరి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक प्रकार की लोहे की कलम।
అర్థం : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
ఉదాహరణ : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
పర్యాయపదాలు : అక్షరజనని, అక్షరతూలిక, కలం, గంటం, పెన్ను, పేనా, వర్ణమాత, వర్ణాంక, వర్ణిక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
ఆప్ స్థాపించండి