అర్థం : ఉత్తరం వ్రాయడానికి ఉపయోగించే ప్రత్యేకంగా తయారైన కాగితాలు.
ఉదాహరణ :
ఇక్కడ ప్రతి ఒక లేఖన సామాగ్రి దొరుకుతుంది.
పర్యాయపదాలు : లేఖన సామాగ్రి, వ్రాత సామాగ్రి
ఇతర భాషల్లోకి అనువాదం :
Paper cut to an appropriate size for writing letters. Usually with matching envelopes.
letter paper, stationery