అర్థం : తీవ్రంగా గాయపడిన వారు శరీరంనుండి స్రవిస్తున్న ఎర్రని పదార్థం శరీరమంతా నిండిపోయింది
ఉదాహరణ :
సైనికులు రక్తంతో తడిసిన సహచరులను ఏదోవిధంగా శిబిరానికి చేర్చారు
పర్యాయపదాలు : రక్తంతో తడిసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो ख़ून से तरबतर हो।
सैनिकों ने लहूलुहान साथियों को किसी तरह शिविर तक पहुँचाया।