అర్థం : భగవంతుని ఒదిలి సంసారిక భవబంధాలపట్ల శ్రద్ద కలిగి ఉండడము.
ఉదాహరణ :
మహాత్ములు జగత్తు మోహములో పడరు.
పర్యాయపదాలు : వ్యామోహము
ఇతర భాషల్లోకి అనువాదం :
A feeling of great liking for something wonderful and unusual.
captivation, enchantment, enthrallment, fascination