అర్థం : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ఉదాహరణ :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
పర్యాయపదాలు : ఆనందపరమైన, మనోరంజకమైన, వినోదకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।