అర్థం : మతాల మధ్య వ్యత్యాసం కలిగి ఉండుట.
ఉదాహరణ :
మతభేదాలు ఉంటే ఏదేశమూ అభివృద్ధిచెందదు.
పర్యాయపదాలు : మతకల్లోహాలు, మతభేదం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अवस्था जिसमें दो या अधिक व्यक्तियों या पक्षों के मत आपस में नहीं मिलते हैं।
आपसी मतभेद के कारण यह कार्य नहीं हो सका।