అర్థం : మంత్రోపదేశం చేయడం
ఉదాహరణ :
వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.
పర్యాయపదాలు : దీక్ష, యజ్ఞం, యాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।
मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritual