అర్థం : చెడుకు వ్యతిరేకమైన పదం
ఉదాహరణ :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।అర్థం : యోగ్యతను కలిగి ఉండుట
ఉదాహరణ :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
పర్యాయపదాలు : మెచ్చదగిన, యోగ్యమైన, శ్రేష్ఠమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.అర్థం : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.
ఉదాహరణ :
న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం
పర్యాయపదాలు : న్యాయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो न्याय करता हो।
न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।అర్థం : అనుకూల స్వభావం కలిగిన
ఉదాహరణ :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
పర్యాయపదాలు : అనుగుణమైన, చక్కనైన, సమంజస్యపూర్ణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :