సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లేనివాటిని వున్నాయనుకోవడం
ఉదాహరణ : చీకట్లో భ్రమ పడటానికి అవకాశం వుంది.
పర్యాయపదాలు : భ్రమ, మిథ్యా
అర్థం : ఏదేని విషయములో సందిగ్ధము.
ఉదాహరణ : నాకు రామ్ మాటలపై అనుమానముగా ఉంది.
పర్యాయపదాలు : అనుమానము, సందేహము
అర్థం : లేనిది ఉన్నదనుకోవడం
ఉదాహరణ : చీకటిలో త్రాడును చూసి పాము అని భ్రమ పడింది.
పర్యాయపదాలు : అపోహం, నివ్వెఱపాటు, భ్రమ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी को कुछ और ही या दूसरा समझने की क्रिया या भाव।
A mistake that results from taking one thing to be another.
ఆప్ స్థాపించండి