అర్థం : నరులను చంపి తినేవాడు.
ఉదాహరణ :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
పర్యాయపదాలు : నరకాసురుడు, నరభక్షియైన, మానవభక్షియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic