అర్థం : అంధుల కోసం ఏర్పాటు చేసిన లిపి.
ఉదాహరణ :
బ్రెయిలీ లిపి యొక్క పుట్టుక లూయీ బ్రెయిలీ వల్ల జరిగింది.
పర్యాయపదాలు : బ్రెయిలీ లిపి
ఇతర భాషల్లోకి అనువాదం :
A point system of writing in which patterns of raised dots represent letters and numerals.
braille