అర్థం : గాజుతో తయారు చేసిన ఒక పాత్ర
ఉదాహరణ :
అతను ఖాళీ కల్లు సీసాను కడిగి అందులో ఆవాల నూనె పోశాడు.
పర్యాయపదాలు : సీసా
ఇతర భాషల్లోకి అనువాదం :
A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.
bottle